Wednesday, October 5, 2011

దసరా శుభాకాంక్షలతో-రాఖీ

కనకమహాలక్ష్మి కాలి అందియల లయ
జ్ఞానభారతి కఛ్ఛపి వీణియ శ్రుతి కలయ
ఆదిపరాశక్తి ఖడ్గ కాంతులు వెలయ
మీ ఇల్లు విజయ దుందుభుల శబ్దాలయ కావాలని మనసారా కోరుకొంటూ_
దసరా శుభాకాంక్షలతో-రాఖీ